💥 పరీక్ష రాయకుండానే APRS లో సీట్ మైనారిటీ విద్యార్థులకు అద్భుతమైన అవకాశం 👉 ఆంధ్రప్రదేశ్ రేసిడెన్షియల్ మైనారిటీ స్కూల్స్ ( APRS )

 💥  పరీక్ష రాయకుండానే APRS లో సీట్ 


మైనారిటీ విద్యార్థులకు అద్భుతమైన అవకాశం


👉 ఆంధ్రప్రదేశ్ రేసిడెన్షియల్ మైనారిటీ స్కూల్స్ ( APRS )


➡️ 5,6,7,8 తరగతులలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల 


➡️ ఎటువంటి ప్రవేశ పరీక్ష లేదు 💥


➡️ ఉచితంగా అప్లై చేయవచ్చు


➡️ పూర్తి వివరాలు 👇


https://bit.ly/Aprs-minority-schools


🟦 కింద లింక్ లో ఉన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి  ఇవ్వాలి


https://bit.ly/Application-pdf


🔰 5వ తరగతిలో 920 సీట్లు ఉన్నాయి


🔰 6,7,8 తరగతులలో 1145 సీట్లు ఉన్నాయి.


🔰 APRS మైనారిటీ స్కూల్స్ లిస్ట్ 

1.మచిలీపట్నం బాయ్స్

2. విజయవాడ గర్ల్స్ 

3. గుంటూరు బాయ్స్ 

4. గుంటూరు గర్ల్స్ 

5. నెల్లూరు బాయ్స్ 

6. వాయల్పడు గర్ల్స్ 

7. చితూర్ గర్ల్స్ 

8. అనంతపురం బాయ్స్ 

9. వెంపల్లె గర్ల్స్ 

10. కడప బాయ్స్ 

11. కర్నూల్ బాయ్స్ 

12. కర్నూల్ గర్ల్స్


వెబ్సైట్ : https://aprs.apcfss.in/indexminority.jsp

Comments