PAN AADHAR LINK INFO

 Link your Aadhaar with your PAN using any of the following options


1. Applicant can link Aadhaar with PAN using the link
Link Aadhaar (https://www.incometax.gov.in/iec/foportal/) through E-filing website

PAN AADHAR LINK STATUS CHECK:https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar

𝗔𝗮𝗱h𝗮𝗿 - 𝗣𝗔𝗡 𝗟𝗶𝗻𝗸 పై ముఖ్యమైన సమాచారం: ● ఆధార్ - పాన్ కార్డు లింక్ చేయుటకు చివరి తేదీ 31.03.23 ● ప్రస్తుతం లింక్ చేయిటకు ₹1,000 లేట్ ఫీజు అవుతుంది. ● 31 లోపు లింక్ చేయని పాన్ కార్డులు తరువాత పని చెయ్యవు. పాన్ కార్డు తో లింక్ అయ్యే సర్వీస్ లు అన్ని ఆగిపోవును. ●చివరి తేదీ, 31 అయినప్పటికీ, లింక్ చేయుటకు లేట్ ఫీజు కట్టిన తరువాత 3 రోజులు ఆగితే గానీ మనం లింక్ చేయలేం. కాబట్టి, 25 లోపలనే ఆధార్ పాన్ లింకు చేసుకోగలరు 📲 పాన్ - ఆధార్ లింక్ చేసుకోటానికి లింక్ : https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar 📲 పాన్ - ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకునే లింక్ : https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status
March 23

Comments