ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య హక్కు.Apply for Free Education & Admissions in Private Schools. 👆

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య హక్కు

● అడ్మిషన్స్ ప్రారంభం :22-03-2023 నుండి 10-04-2023 వరకు

● 5 నుండి 6సం॥ల వయస్సు ఉన్న పిల్లలకు 1 వ తరగతిలో ఉచిత ప్రవేశం.

● అడ్మిషన్ ఉచితం : ప్రవేశానికి దరఖాస్తు సమర్పించడానికి cse.ap.gov.in/RTE వెబ్సైట్ సందర్శించండి. (లేదా) వార్డు / గ్రామ సచివాలయాలలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.https://tinyurl.com/yksnth6v
👆👆SOP for implementation of Section 12 (1) of the RTE act, 2009 defining as "extent of schools' responsibility for free and compulsory education". SOP was developed to present a systematic mechanism/procedure to be followed by the Govt. in making the entire process.
 

Comments