*జిల్లా లోని పదవ తరగతి పాసైన మహిళా నిరుద్యోగ యువతకు సదవకాశం*
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా పదవ తరగతి పాసైన మహిళా నిరుద్యోగ యువతకు *సీనియర్ బ్యూటీ థెరపిస్ట్* కొర్స్ పై ఉచిత శిక్షణ
*అర్హతలు*
పదవ తరగతి పాసై ఉండాలి
వయసు 18 నుండి 35 లోపు
*శిక్షణ వివరాలు*
శిక్షణా కాలం 3 నెలలు.
శిక్షణ కాలం లో ఉచిత బోజన వసతి సౌకర్యం.
శిక్షణ అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చే గుర్తింపు సర్టిఫికెట్.
శిక్షణ అనంతరం అభ్యర్ధులకు ఉపాధి అవకాశాలు కల్పించబడును.
*రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ* 20.03.2023
*రిజిస్ట్రేషన్ కొరకు మరియు మరిన్ని వివరాలు కోసం సంప్రదించండి*
R Prasanth Kumar
6300618985
Comments
Post a Comment