DR.Reddy's Foundation అధ్వర్యంలో నిరుద్యోగులకు కంప్యూటర్, MS office & ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ నందు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు.

 DR.Reddy's Foundation అధ్వర్యంలో నిరుద్యోగులకు కంప్యూటర్, MS office & ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ నందు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు.

కంపెనీ: Dr. Reddy's Foundation 

జీతం: నెలకి 10000  - 15000 (ట్రైనింగ్ అనంతరం)

అర్హత: 10th, Inter, Degree

ట్రైనింగ్ ప్రదేశం: కృష్ణలంక, విజయవాడ. https://forms.gle/ryiW8xsvz1xd9E317

Address : D. No : 41-5-6, 2nd floor, Near ideal High School, Old Police station road, krishnalanka, vijayawada - 520013

ట్రైనింగ్ 60 రోజులు ఇవ్వబడును. వయస్సు: 18 నుండి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ట్రైనింగ్, సర్టిఫికెట్, ప్లేసుమెంట్ , లైఫ్ లాంగ్ జాబ్ సపోర్ట్ ఇవ్వబడును. జాబ్ అవసరం ఉన్న వారు మాత్రమే ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 మధ్య సంప్రదించగలరు. ఆసక్తి గల అభ్యర్థులు ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్: 7815959861, 7815959862 (ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు:REGISTRATION LINK

Comments