వృద్దులకు హెల్ప్ లైన్ 14567

వృద్దులకు హెల్ప్ లైన్ 14567 పిల్లలు దూరంగా ఉండి వంటరితనంగా ఫీల్ అవుతున్నారా కాల్ 14567 * వృద్ధుల హక్కులు కోసం తెలుసుకోవాలా కాల్ 14567 * సీనియర్ సిటిజెన్ కార్డు పొందాలనుకుంటున్నారా కాల్ 14567 * వృద్ధాప్య పెన్షన్ ఎందుకు ఆగిపోయిందో, ఎలా మళ్ళీ అప్లై చెయ్యాలో తెలియడం లేదా కాల్ 14567 * కొడుకులు, కోడళ్ళు మానసికంగా, శారికంగా తల్లి తండ్రులను వేదిస్తున్నారా కాల్ 14567 * వృద్దులకు సంభందించిన హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫీసుల అడ్రస్ లు తెలుసుకోవాలని కాల్ 14567 *వృద్దులకు సంభందించి ప్రత్యేక నాయస్థానలు, మరియు వృద్దుల ప్రత్యేక జిల్లా న్యాయస్థానాలకోసం తెలుసుకోవాలా కాల్ 14567 * వృద్దులు మరియు తల్లితండ్రులు చట్టల కోసం తెలుసుకోవాలా కాల్ 14567 * వృద్ధాశ్రమాలు, నైట్ షెల్టర్లు, కేర్ గివింగ్ సెంటర్లు, కోసం వివరాలు కావాలా కాల్ 14567 * పోలీస్ స్టేషన్, వివరాలు కావాలా కాల్ 14567 * జిల్లాన్యాయ సేవాదధికార సంస్థల వివరాలు కావాలా కాల్ 14567 * జిల్లా సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ వివరాలు కావాలా కాల్ 14567 * జిల్లా సినియర్ సిటిజెన్ అసోసియేషన్ లో మెంబెర్ గా జాయిన్ అవ్వాలా కాల్ 14567 * వృద్దులకు జిల్లా సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుండి, ఊత కర్రలు, పొందాలా ఆ వివరాలకు కాల్ 14567 * పిల్లలు, తల్లి తండ్రులకు పోషణను చూడటంలేదా కాల్ 14567 * వృద్దులకు ఫ్యామిలీ మానేజ్మెంట్ తెలియడంలేదా కౌన్సెలింగ్ కొరకు కాల్ 14567 * వృద్దుల చట్టాలు, గవర్నమెంట్ స్కీమ్స్ మొదలగువాటి వివరాలు కావాలా కాల్ 14567 * వృద్దులకు న్యాయపరమైన సూచనల కొరకు కాల్ 14567 * ఆంధ్రప్రదేశ్ లో గల బ్లడ్ బ్యాంకు వివరాలు కావాలా కాల్ 14567 పై సమాచారాల కొరకు వృద్దులు మాత్రమే కాదు ఎవరైనా కాల్ చెయ్యొచ్చు.. మొహమాటం వద్దు - భయం వద్దు ప్రతిఒక్కరు ఒక్కసారి కాల్ చెయ్యండి తెలుసుకోండి. ఉదయం 8 నుండి రాత్రి 8 ఎవరైనా వృద్దులకు సంభందిన సలహాలు, సమాచాలాలు, సూచనలు మరియు సమస్యల పిర్యాదుల పరిస్కారాల కొరకు కాల్ చెయ్యండి 14567 జాతీయ వృద్దుల హెల్ప్ లైన్ 14567 ప్రతి 60 సంవత్సరాల వయసు దాటినా ప్రతిఒక్కరిదగ్గర ఉండాల్సిన నెంబర్ 14567 తెలియపరచడం మన భాద్యత Share all groups

Comments