*గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం నేటి నుంచే ప్రారంభం!*
☛ *అర్హతలు:* డిగ్రీ, ఇంజనీరింగ్, డిగ్రీకి సమానమైన డిప్లొమా, ఓపెన్ డిగ్రీ, ఎంబీబీఎస్, అగ్రికల్చర్, ఆయుర్వేదిక్ డిగ్రీ పట్టభద్రులు.
☛ *ఓటర్లు అక్టోబర్ 30, 2019 నాటికి పట్టభద్రులై ఉండాలి.*
☛ *గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదవుటకు కాలపరిమితి :* 2022 అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు మాత్రమే.
☛ *దరఖాస్తుకు కావలసినవి:* ఫారమ్ 18, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్(అటెస్టెడ్ ) ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
☛ *దరఖాస్తు ఎక్కడ అందజేయాలి:* మీ ఫారం- 18 ను పూరించి ఆర్డీవో లేదా ఎమ్మార్వో కార్యాలయంలో మిగిలిన పత్రాలను జతచేసి అందజేయాలి.
ఆన్లైన్లో ceoandhra.nic.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.
☛ *గమనిక:* గతంలో ఉన్న ఓటరు లిస్ట్ మొత్తం రద్దు చేయడం జరిగింది.. కావున ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను.
☛ *ఫారం 18 ఆన్లైన్ లింక్* :[ https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx ]
☛ *ఫారం 18 PDF* : [ https://bit.ly/3fDPNdi ]

Comments
Post a Comment