యోగా వలన ఉపయోగాలు
*ఆసనాలు* :-
ఆసనాలు చేయటం వలన శారీరక రుగ్మతలు అయినటువంటి అంటే తలనొప్పి, ఛాతి నొప్పి, ఉదర సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు, వంటివన్నీ కూడా తొలగించుకోవచ్చు
*ప్రాణాయామము*
ప్రాణాయామాలు చేయటం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని ప్రశాంతతను మంచి నిద్రను పొందవచ్చు శారీరక సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు ప్రశాంతతను నెలకొల్పవచ్చు
*ధ్యానము:-*
ధ్యానము చేయటం వలన అంతర్ సిద్ధి కలుగుతుంది.
ఉన్నత ఆలోచనలు ఉన్నత స్థితి మరియు దైవానుగ్రహం పొందవచ్చు మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మిక పురోగతిని పెంపొందించుకోవచ్చు.
యోగా చేయడం ద్వారా ఉపయోగం ఏమిటి అంటే వివరంగా చెప్పాలంటే
మీకు శారీరక రుగ్మతలు ఉంటే రుగ్మతలను తగ్గించుకోవచ్చు.
మానసిక రుగ్మతలను తగ్గించుకోవచ్చు
ఆధ్యాత్మిక పురోగతి పొందాలనుకుంటే పొందవచ్చు.
ముక్తి మోక్షం వైరాగ్యం వాటి కోసం మీరు సాధన చేయాలి ఉంటే వాటిని కూడా పొందవచ్చు.
యోగము మీకు ఏది కావాలంటే అది ఇస్తుంది కనుక రోజుకు కనీసం ఒక గంట సేపు అన్న యోగాను చేద్దాం
మీకు ఆసనాలు , ప్రాణాయామం, ధ్యానము, క్రియలు ఏవి కుదిరితే అవి అన్ని నేర్చుకుందాం ఆరోగ్యంగా ఆనందంగా సుఖంగా జీవిద్దాం.
Comments
Post a Comment