💝 *అసలైనతోడు ఎవరు జీవితంలో ?*

                                             

💝 *అసలైనతోడు ఎవరు జీవితంలో ?*

💕 *తల్లియా ?*

💕 *తండ్రియా ?*

💕 *భార్యనా?*

💕 *భర్తనా?*

💕 *కొడుకా?*

💕 *కూతురా?*

💕 *స్నేహితులా?*

💕 *బంధువులా ?*

💝 *నీ నిజమైన తోడు*

*నీ శరీరమే!* 

❤️ *ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు.నువ్వు అవునన్నా,కాదన్నా,ఇది కఠిన నిజం.*

💖 *నీవూ, నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.* 

💓 *నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు.*

 💞 *ఏదైతే నీ శరీరం కొరకు నీవు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.*

💕 *నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని  చూసుకుంటావో, నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా  చూసుకుంటుంది.*

💞 *నీవేమి తినాలి?*

💞 *నీవేమి చేయాలి?*

💞 *ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?*

💞 *నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?*

❤️ *~అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.*

💝 *గుర్తించుకో…నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!*

💕 *నీ శరీరమే నీ ఆస్థి,సంపద.వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.*


💖 *బంధువులూ, స్నేహితులూ శాశ్వతం కాదు.*

💕 *నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.ఒక్క నీవు తప్ప.*

💓 *ఊపిరితిత్తులకు- *ప్రాణాయామం.*

💓 *మనసుకు- *ధ్యానము*

💓 *శరీరానికి- *యోగా.*

💓 *గుండెకు- *నడక.*

💓 *ప్రేగులకు- *మంచి ఆహారం.*

💓 *ఆత్మకు- *మంచి ఆలోచనలు.*

💓 *ప్రపంచానికి- *మంచి పనులు.*🙏🙏✍️

Comments