పర్యావరణ దినోత్సవం!* *🍃🍓జూన్ 5*🥀

 *🍃🍓జూన్ 5*🥀


 *ఔను ఈ రోజు డేట్ ఇదే కదాఅంటారు నిజమే కానీ దీనికీఓప్రత్యేకత ఉంది!* 


 *అదే నేడు పర్యావరణ దినోత్సవం!* 


 *మన కరువుకీ అతివృష్టి* *అనావృష్టి వరదలూ సునామీలు వడగాల్పులు* *ఇవన్నీ పర్యావరణంలో మార్పు వల్లే!* 


 *భూమ్మీద అన్నింటికంటే స్వార్థపరుడు మానవుడే!* *మిగతా జంతువులకి కడుపు నిండితే చాలు!* 


 *కానీ మనిషి స్వార్థానికి అంతు లేదు! అంతా నాకే* *కావాలంటాడు! ప్రకృతి తోటి మనుషులు సర్వ నాశనమైనా బే ఫికర్!* 


 *మనుషులు పెరిగారు! చెట్లు తరిగిపోయాయి!* 


 *రోజు రోజుకీ ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం! కాన్సర్లు* *మనమే కావాలని* *తెచ్చుకుంటున్నాం!*


 *కాదంటారా?!* 

 *రోడ్డు దాటాలంటే కష్టం! అన్ని* *వెహికిల్స్ పెరిగిపోయాయి.* 

 

 *కానీ చీకటిని తిడుతూ* *కూర్చుంటే సరిపోదు!* 

 *చిరు దివ్వెను వెలిగించాలి!* 

 *అదీ మనమే చేయాలి!* 

 *ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం!* 


 *కాన్సర్ కి నో చెపుదాం!* 

 *చెట్లు నాటుందాం! మానవాళికి మేలు చేద్దాం!* 

 *మన పిల్లలూ మనవలు* *మనవరాళ్ల కి కూడా* *పవిత్తమైన ప్రకృతిని* *అందజేద్దాం!* 

 *ఆలోచన కావాలి!* 

 *అవగాహన పెరగాలి!* 

 *ఆచరణకు తేవాలి!* 

 *అవకాశశాన్ని వినియోగించాలి!* 💦🌈🌴🍓🌵

Comments