ఆనంద యోగశాల Rg. No:115/21
Free Face yoga class 22-05-2022
Face exercises
ముఖం అందంగా కనిపించటానికి, అంటే ముఖము లో ముడతలు తగ్గి, ముఖం నునగా తయారు అవటానికి మరియు , మొటిమలు, మచ్చలు తగిపోవతనికి నోటిలో దురదలు దుర్వాసన చిగుళ్ళు వాయటం వంటివి కూడా తగ్గించుకోవచ్చు.
(ఈ సాధన స్త్రీ లకు బాగా ఉపయోగ పడుతుంది.)
అలాగే తలకు సంబంధించి కన్ను, ముక్కు, చెవులు బాగా పనిచేయటానికి, తలనొప్పి, మైగ్రేన్ వంటి నొప్పులు తగటనికి కూడా ఈ సాధన ఉపకరిస్తుంది.
ఆదివారం ఉదయం 6:00 నుంచి 7:00 గంటల వరకు సాధన వుంటుంది.
Googl Meet
https://meet.google.com/sox-gtan-fzd
ఈ క్లాస్ పూర్తిగా ఉచితం
మీకు తెలిసిన వారికి కూడా ఈ మెసేజ్ ను పంపండి.
గమనిక: సాధన చేయాలి అనుకునే వారు *గోర్లు కతిరించుకోవటం* మరియు ఏదైనా కొంచం ఆయిల్ ఉంచుకోవటం ఉత్తమం
మరిని వివరాలకు సంప్రదించండి 9494998963
Comments
Post a Comment