నేటి మంచిమాట.
*మన జీవితం లాభ నష్టాల సంగమం..సుఖ దుఃఖాల మిశ్రమం....
కష్టాలు కన్నీళ్లు శాశ్వతం కావు.*
*సుఖాలు సంతోషాలు అసలు రావనుకోకు...రోజులన్నీ ఒకే లాగా ఉండవు...బండ్లు ఓడలు కావచ్చు...ఓడలు బండ్లు కావచ్చు...కావాల్సిందల్లా* *జీవితంలో కాసింత పోరాటం..బతుకుపై సమగ్ర అవగాహనం..
కష్టాలకు వెరవక...కన్నీళ్లకు బెదరక...* *నీ మీద నమ్మకముంచి..ఆత్మ విశ్వాసాన్ని ప్రోదిచేసికొని....*
*బతుకు బండిని ముందుకు లాగితే....*
*పారిపోవా కన్నీళ్లు...జారిపోవా కష్టాలు.*
*🌄 శుభోదయం చెప్తూ
Comments
Post a Comment