*మదర్స్ డే శుభాకాంక్షలు.*

*మాతృమూర్తులు అందరికి నా హృదయ పూర్వక మదర్స్ డే శుభాకాంక్షలు.*
💐🌹💐


*ఈ సృష్టిలో 🙏అమ్మ 🙏 కనిపించే దేవత.*

*అమ్మ తనం గురించి ఎంత చెప్పినా తక్కువే.*
*అమ్మే ఈ జగతికి మూలం అనడంలో అతిశయోక్తి లేదు. తన ప్రతిరూపం కడుపులో పడ్డ క్షణం నుంచి... బిడ్డ* *బయటకొచ్చే దాకా ఎన్నో కలలు కంటుంది అమ్మ.*
 *ప్రసవ వేదనను పంటి బిగువున అణచి బిడ్డకు జన్మనిస్తుంది.*
 *తన లాలనతో, పాలనతో బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. ఆపదొస్తే తన ప్రాణాలు అడ్డయినా బిడ్డను బతికించుకోవాలని చూస్తుంది. అందుకే ఈ జగత్తులో అత్యంత నిస్వార్థ జీవి ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా *అమ్మే* *అని చెప్పాలి.*
🥰🥰🥰😍🥰🥰🥰

Comments

Post a Comment