నిరుద్యోగ యువత కి ఉచిత శిక్షణ తరగతులు గ్రూప్స్ మరియు బ్యాంకింగ్ రంగం వాళ్ళకి..
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోగలరు.. విజయవాడ లోని ఏపీ స్టడీ సర్కిల్ మరియు తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్ బ్రాంచ్ నందు...
కింద పొందుపరిచిన url మీద క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 👇
https://apstdc.apcfss.in
Comments
Post a Comment