నేటి మంచిమాట.
కాలాన్ని *సద్వినియోగం* చేసుకునే వారికి *కష్టాలుండవు* కాలాన్ని *వృధా* చేసేవారికి *జీవితం విలువలు* అర్థం కావు , రాసిన పేజీని *చించలేము* రాయని పేజీని *చదవలేము* ఆందుకే ఏ *రోజు* పేజీని ఆ *రోజే* అందంగా *రాసుకుందాం* ఒక వ్యక్తిని *అపార్థం* చేసుకునే ముందు ఆ వ్యక్తి *గతంలో* మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే *నిజా నిజాలు* అర్థమవుతాయి ఒకో సారి మన *కళ్లే* మనల్ని *మోసం* చేస్తాయి అందుకే *గతం* మరిచిపోవద్దు .
ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే *ప్రమాదకరమైన* మానసిక రోగం *ఓర్వలేనితనం* తనకు లేనిది ఉన్న వాళ్ళను చూసి *ఏడ్చేవారికి* ఎన్ని ఉన్నా అతడు *నిత్య దరిద్రుడే* మన ఆలోచన వెనుకడుగు వేసినప్పుడే మనలో *ఆవేశం* ముందుకు తోస్తుంది మనం *ఆలోచనతో* చేసే పని *సత్ఫలితాలను* ఇస్తుంది ఆవేశంతో చేసే పని *అనర్థాలను* తెచ్చి పెడుతుంది .
శుభోదయం తో
Comments
Post a Comment