👉 ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ 1st ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ( APRJC CET2022

 పదవ తరగతి , ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు అద్భుతమైన అవకాశం  


👉 ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో  ఇంటర్ 1st ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ( APRJC సెట్ 2022)


👉 ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు అప్లై చేయవచ్చు.


👉 అప్లై చివరితేదీ : 20/05/2022


👉 పరీక్ష తేదీ : 05/06/2022


 AP RDC  CET 2022


👉 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, బాయ్స్, నాగార్జునసాగర్, గుంటూరు లో  డిగ్రీ ఫస్ట్ ఇయర్   ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల 


👉 ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసే వాళ్ళు అప్లై చేయవచ్చు.


👉 అప్లై చివరి తేదీ : 20/05/2022


✅ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు ఉన్నాయి :

         


🏮 వెబ్సైట్ : https://aprs.apcfss.in

Comments