quote

*మనకు కాలం కలిసిరాక పోతే అవసరం  లేని విషయాలకు కూడా మాట పడాల్సివస్తుంది.* 

*🍃🌷అందుకే అవసరం లేని చోట మాట కన్నా మౌనం మేలు,జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా ఇతరులతో కలిసి* *అనుభవించు ఎందుకంటే ఈ రోజు ఆనందంగా* *అనుభవించిన క్షణాలే రేపటి మధుర గుర్తులు .* 

       *🎄ఒక చిరు నవ్వు అనుబంధాన్ని రక్షిస్తుంది ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. జీవితం ఎప్పుడైనా సరే నిజాయితీ పరులని ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది.* 

 *💥నీకు అందని దాని కోసం ఆశ పడకు నీకు నచ్చని దాని కోసం కష్టపడకు నీకై కష్టపడే వారిని మర్చిపోకు నిన్ను ఇస్టపడే వారిని వదులు కోకు.* 

      *🔹నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈ రోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి ఉన్నది ఒకటే జీవితం* *నలుగురితో కలసి మెలిసి నవ్వుతూ నవ్విస్తు గడపేద్దాము.* 

Comments