good morning

నేటి మంచిమాట. 

        *సృష్టిలో అన్ని సంపదలకన్నా*
           *ఆరోగ్యంగా జీవించడమే*అసలైన సంపద*

  *ఆర్థికంగా మనము*ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా *ఆరోగ్యం సరిగా లేనప్పుడు*ఆ సంపద ఉన్నా లేనట్లే*

     *ఉన్నవారికి, లేని వారికి కావాల్సిన*
  *ఏకైక సంపద "మంచి ఆరోగ్యం"*
           *అందువలన*
      *ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు*

            *ఎందుకంటే*
       *''ఆరోగ్యమే మహాభాగ్యం"*      
       
  *🌅శుభోదయం చెప్తూ...

Comments