8 Women's day wishes:
1. The willingness to listen,
the patience to understand,
the strength to support,
the heart to care & just to be there...
that is the beauty of a lady!
Happy Women's Day!
(వినడానికి సుముఖత,
అర్థం చేసుకునే సహనం,
బలమైన మద్దతు,
సంరక్షించే మనసు & ఎప్పుడూ అందుబాటులో ఉండే తత్త్వం ...
ఒక మహిళ యొక్క అందం!
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!)
2. Happy Women’s Day!
Wishing you a day as beautiful as you are!
(మీ వంటి అందమైన ఒక రోజును మీకు ఆశిస్తున్నాను!)
3. Just wanted to thank you from bottom of my heart for all things you do! Happy Women's Day!
(మీరు చేసే అన్ని పనులకు నా హృదయాంతరాల నుండి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను! Happy Women's Day!)
4. Wishing you a day that's just like you... really special! Happy Women's Day!
(మీ వంటి ఒక రోజును మీకు ఆశిస్తున్నాను... నిజంగా ప్రత్యేకమైనదిగా! Happy Women's Day!)
5. What lies behind us and what lies before us are tiny matters compared to what lies within us. You are an inspiration to me!
(మన వెనుక ఉంది మరియు ముందు ఉండబోయేది, మనలో ఉన్నదానితో పోలిస్తే చాలా చిన్న విషయాలు. మీరు నాకు ఒక స్ఫూర్తి!)
6. You are a part and parcel of my life! Thank you for being there! Happy Women's Day!
(మీరు నా జీవితంలో ఒక భాగం! అలా ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు! Happy Women's Day!)
7. Happy Women's day to the most special woman in my life! You have given me the best of all things! I love you!
(నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! మీరు నాకు అన్ని ఉత్తమ విషయాలను సమకూర్చారు! మీరంటే నాకిష్టం!)
8. Wishing you a day full of love, smiles and hugs. Happy Women's day! :)
Comments
Post a Comment