msg

ఈరోజు మంచిమాట. 

*🌼 అందరూ బాగుండాలి🌼*

*🌺 అందులో మనముండాలి

*🌳 ప్రకృతిని ప్రేమిద్దాం 🌳*
*💚 పచ్చదనం కాపాడుకుందాం 💚*
 🥦🍒🥦
*స్నేహం,*
*పుస్తరి,*
*ఆలోచన...*
*ఈ నాలుగు సరిఅయినవి దొరికితే*
*జీవితం సఫలం అవుతుంది.*
*🥦🍒🥦🍒💜🍒🥦🍒🥦*
 🟡🔴🟡
*పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి....*
*బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి....*
*విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి!!!*
*🟡🔴🟡🔴💜🔴🟡🔴🟡*
🌸🌿🌸

*పువ్వులతో నిండిన తోట*
 *ఎంత అందంగా ఉంటుందో,*
*మంచి ఆలోచనలతో నిండిన మనసు*
*కూడా అంతే అందంగా ఉంటుంది.*

*🌸🌿🌸🌿💜🌿🌸🌿🌸*

  *మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు*
*ఆహ్వానిస్తే వెళ్ళాలి.*
*కష్టాలలో ఉన్నప్పుడు*
*పిలవకున్నా వెళ్ళాలి.*
*🟥⬜🟥⬜💜⬜🟥⬜🟥* *ఆత్మాభిమానం ఉన్న వారు*
*ఆకలినైనా భరించగలరేమో....*
*కానీ.... అవమానాన్ని మాత్రం*
*భరించలేరు.....!!*
*🦚🌹🦚🌹🌹🦚🌹🦚*

🟣🟢🟣
*అణకువగా ఉండడమే కాదు*
*అవసరమైనప్పుడు...*
*గర్జించే సింహంలా....*
*ఉండటం కూడా "ఆడపిల్లకు"*
*అవసరమే.....!!*
*🟣🟢🟣🟢 🟢🟣🟢🟣*
 🔷🔶🔷
*ఏ వస్తువైనా...బంధమైనా*
*రెండుసార్లు మాత్రమే...*
*అందంగా కనిపిస్తుంది.*
*ఒకటి దొరికినప్పుడు.. రెండోది*
*పోగొట్టుకున్నప్పుడు...*
*ఎందుకంటే ఉన్నప్పుడు*
*దాని విలువ తెలియదు...*
*లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా*
*దొరకదు.......!!*
*🔷🔶🔷🔶 🔶🔷🔶🔷*
 
🟨💟🟨
*A nice person will always*
*be in MEMORY.*
*A better person will always*
*be in DREAM.*
*But A sincere person will always*
 *be in HEART.*
*🟨💟🟨💟💜💟🟨💟🟨*

🍃🌸🍃
*మన ఇష్టాన్ని ఎదుటివారు*
*కష్టం అనుకున్నప్పుడు*
*మన ఇష్టాన్ని...చూపించకుండా*
*ఉండడమే మంచిది....!!*
*🍃🌸🍃🌸🌸🍃🌸🍃*

✳️✴️✳️
*Understand that you own*
 *nothing in this world.*
*Everything surrounding*
*you is only temporary.*
*Only the love you*
*have in your heart will*
 *remain forever.*
*✳️✴️✳️✴️💜✴️✳️✴️✳️*

🍎🍏🍎
*సమస్య సహనాన్ని*
*పరీక్షిస్తుంది....*

*సహనం జీవితాన్ని*
*నిలబెడుతుంది....!!*
*🍎🍏🍎🍏 🍏🍎🍏🍎*

🍇☘️🍇
*మార్పు....*
*నిన్ను గమ్యం వైపు అడుగులేయిస్తే...*

*ఓర్పు....*
*నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది....!!*
*☘️

*🔸 అంతా మన మంచికే 🔸*
 ALL IS WELL

Comments